ఎవ‌రీ స‌య్య‌ద్ షుజూ..? ఈవీయంల‌ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌ల వెన‌క ఆంత‌ర్యం ఏంటి..?

ఎవ‌రీ స‌య్య‌ద్ షుజూ..?  ఈవీయంల‌  టాంప‌రింగ్ ఆరోప‌ణ‌ల వెన‌క ఆంత‌ర్యం ఏంటి..?
హైద‌రాబాద్ : 2014లో ఈవీయంల టాంప‌రింగ్ వ‌ల్ల రాజ‌కీయ అస్థిర‌త చోటు చేసుంద‌ని, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 201సీట్ల‌లో ప‌రాజ‌యం పాలైంద‌ని ఈవీయంలు త‌యారు చేసే సంస్థ‌లో ప‌నిచేసిన ఉద్యోగి స‌య్య‌ద్ సుజూ తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారుతున్నాయి. టాంప‌రింగ్ లో రిల‌య‌న్స్ సంస్థ‌కు భాగ‌ప్వామ్యం ఉంద‌ని మ‌రో బాంబు పేల్చారు