దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం

దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం
అలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పవిత్రస్నానాలు చేయడానికి దీన్ని ముఖ్యమైన రోజుగా భావిస్తారు చాలామంది. దీంతో చలిని సైతం లెక్కచేయకుండా... ఆదివారం రాత్రి నుంచే