బ‌స్తీమే స‌వాల్: టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ టిఆర్‌య‌స్ ఎమ్మెల్యే: ఓడిపోతే ఇక రాజ‌కీయాలు మాట్లాడ‌ను..!

బ‌స్తీమే స‌వాల్: టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ టిఆర్‌య‌స్ ఎమ్మెల్యే: ఓడిపోతే ఇక రాజ‌కీయాలు మాట్లాడ‌ను..!
తెలంగాణ ఎన్నిక‌ల నాటి నుండి టిడిపి -టిఆర్‌య‌స్ మ‌ధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల సీనియ‌ర్ ఎమ్మెల్యేల మ‌ధ్య స‌వాల్ మొద‌లైంది. టిడిపి కి చెందిన తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. గ‌తం లో టిడిపి లో ఉండి.. టిఆర్‌య‌స్ లోకి వెళ్లి మంత్రి అయిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే త‌ల‌సాని మ‌ధ్య కొద్ది